నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కి దరఖాస్తులు వెలువత్తాయి. జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిశీలించినట్లు తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక గ్రీవెన్స్ కి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న […]
The post గురువారం గ్రీవెన్స్ కు వినతుల వెలువ… appeared first on Navatelangana.
Leave A Comment