• Login / Register
  • Site Logo

    గురుభక్తికి గౌరవార్చనగా స్వర్ణ వివాహ మహోత్సవం

    Rss వార్తలు

    నవతెలంగాణ – నవాబుపేట: గురువు–శిష్య బంధం ఎంత పవిత్రమో చాటి చెప్పే అరుదైన సంఘటన నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చిన్నతనంలో ట్యూషన్ కోసం వెళ్లిన శిష్యుడిని అనంతరం తమ సంతానంలా చేరదీసుకున్న గురుదంపతుల 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఆ దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి దత్తపుత్రుడు ఘనంగా నిర్వహించి అందరి హృదయాలను హత్తుకున్నాడు. నవాబుపేట మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన  ఎస్. సరస్వతి, […]

    The post గురుభక్తికి గౌరవార్చనగా స్వర్ణ వివాహ మహోత్సవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment