• Login / Register
  • Site Logo

    గురుద్వార్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండల కేంద్రానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గురుద్వార్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురుద్వార్ సిబ్బంది, పూజారులు ఎమ్మెల్యే గారిని సత్కరించారు.

    The post గురుద్వార్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment