పరీక్షలు సరిగా రాయకపోవడంతో మనస్తాపంమెరుగైన వైద్యం అందించాలని ప్రిన్సిపాల్‌కు గురుకులాల జాయింట్ సెక్రెటరీ శారద ఆదేశాలునవతెలంగాణ- బోనకల్‌ఇటీవల కళాశాలలో నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల్లో ఫిజిక్స్ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే వచ్చాయని, త్వరలో జరగనున్న బోర్డు పరీక్షల్లో బాగా రాస్తానో, రాయలేనో అంటూ ఓ విద్యార్థి మానసిక ఆందోళనకు గురై.. కళాశాల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కళాశాల సిబ్బంది, […]
The post గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం appeared first on Navatelangana.
Leave A Comment