ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో గురుకుల సొసైటీ కార్యదర్శి హామీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల పనివేళలను ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా సవరిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ అదిత్య హామీ ఇచ్చారు. సాంఘీక సంక్షేమ గురుకులాల సొసైటీలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటానికి ఉపాధ్యాయ సంఘాలతో హైదరాబాద్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, సాంఘీక సంక్షేమ గురుకులాల […]
The post గురుకులాల పనివేళలు సవరిస్తాం appeared first on Navatelangana.
Leave A Comment