నవతెలంగాణ – కాటారంస్థానిక గిరిజన బాలుర గురుకుల కళాశాల, కాటారంలో ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్యలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా రాంజినాయక్ తండాలో భీమనాయక్, ధర్మినిబాయి దంపతులకు జన్మించిన సద్గురు సంత్ సేవాలాల్ సామాన్యుడిగా పుట్టి అసామాన్య మహానుభావుడిగా ఎదిగిన గొప్ప మహనీయుడని వారు పేర్కొన్నారు. ఆయన జీవన విధానం, […]
The post గురుకులలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment