పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకున్న వైనం ఉపాధిని సృష్టించలేని ఆర్థిక వృద్ధిమోడీ సర్కారు వాదనలను తప్పుబడుతున్న మేధావులు, నిపుణులు న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఆర్థిక అంచనాలు గురి తప్పాయి. ఆర్థిక సర్వే 2025-26లో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచీకరణ యుగం ముగిసిందనీ, ఇక దేశాలు స్వదేశీ సామర్థ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్థిక సర్వే 2025-26 వాదిస్తోంది. వాణిజ్యం రాజకీయ ఆయుధంగా మారిందనీ, మూలధన ప్రవాహాలు అస్థిరంగా ఉన్నాయని పేర్కొంటోంది. భారత్ ‘స్వదేశీకరణ’ వైపు […]
The post గురి తప్పిన ఆర్థిక సర్వే appeared first on Navatelangana.
Leave A Comment