• Login / Register
  • Site Logo

    గుప్తనిధుల కోసం తవ్వకాలు

    Rss వార్తలు

    8 మంది రిమాండ్‌నవతెలంగాణ-సిర్పూర్‌(టి)గుప్త నిధుల కోసం అటవీ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు జరిపిన ఎనిమిది మందిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి)లో చోటుచేసుకుంది. ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్‌(టి) మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన నన్న రాజేష్‌ (రాజు) గతంలో ఒక కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో కోటాల మండలం గుండాయిపేటకు చెందిన రామ్‌టెంకి రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. […]

    The post గుప్తనిధుల కోసం తవ్వకాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment