నవతెలంగాణ – జుక్కల్మండలంలోని గుండూరు గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు విట్టల ఆధ్వర్యంలో ఏఎన్ఎం లక్ష్మీకాంతం, ఏఎన్ఎం శాలు ఆశాలు గుండూరు రాజకల, లొంగన్ లలిత కార్యకర్తలు కుష్టు వ్యాధి నివారణ కొరకు గుండూరు సబ్ సెంటర్ పరిధిలోని ఐదు గ్రామాలలో గ్రామలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జనవరి 30వ నుంచి ఫిబ్రవరి 13వ వరకు లాప్రోసి పైన మండలంలోని ప్రతి ఒక్క గ్రామాలలో […]
The post గుడూరులో స్పర్శ లెప్రసిపై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment