పెండ్లికి గంట ముందు వధువును హత్య చేసిన వరుడు ఇనుప రాడ్‌తో దాడి చేసి, తలను గోడకు కొట్టి హత్య గాంధీనగర్: గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే భార్యను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పెండ్లి చీర, డబ్బు విషయమై చెలరేగిన చిన్నపాటి గొడవ ఈ ఘోరానికి దారితీసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్‌కు చెందిన సాజన్ బరయ్య (25), సోని రాథోడ్ […]
The post గుజరాత్‌లో దారుణం.. appeared first on Navatelangana.
Leave A Comment