నవతెలంగాణ – దుమ్ముగూడెం: మండల పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి శృతి( 21) అనే నర్సింగ్ విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి వెంకటేశ్వర్లు, సావిత్రి దంపతులకు శృతి ఏకైక సంతానం. వైద్య వృత్తిపై ఆసక్తి ఉన్న శృతి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అప్రెంటిస్ విధానంలో పనిచేస్తుంది. గత కొంతకాలంగా శృతి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా, గుండెకు నీరు పట్టిందని వైద్యులు తెలపడంతో కుటుంబ […]
The post గుండె సంబంధిత వ్యాధితో నర్సింగ్ విద్యార్థిని మృతి… appeared first on Navatelangana.
Leave A Comment