నవతెలంగాణ-సదాశివ నగర్సదాశివ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డి శనివారం గుండెపోటుతో మరణించినట్లు సదాశివ నగర్ గ్రామస్తులు తెలిపారు. సదాశివనగర్ గ్రామస్తులు వివరణ ప్రకారం గురువారం పాఠశాల నుండి విద్యార్థులు విహారయాత్రకు పోయినట్టు తెలిపారు విహారయాత్రలోనే గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు
The post గుండెపోటుతో ప్రధాన ఉపాధ్యాయుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment