• Login / Register
  • Site Logo

    గీరెడ్డి మహేందర్ రెడ్డి అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డికాంగ్రెస్ కార్యకర్త గీరెడ్డి మహేందర్ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ కు తన కారులో వచ్చి కటిపల్లి రమణారెడ్డి డౌన్ డౌన్ షబ్బీర్ అలీ జిందాబాద్ అనడంతో ఉద్దేక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల గీరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న అతని కారును బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీస్ అందోబస్తు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోపలికి రాయడంతో పోలీసులు ఏం చేస్తున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం […]

    The post గీరెడ్డి మహేందర్ రెడ్డి అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment