కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కల్లుగీత కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, తక్షణమే గీత కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందిచాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. […]
The post గీత కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment