– జిల్లా మహాసభకు భారీగా తరలిరావాలి – మండల అధ్యక్షుడు అనపురం చంద్రమౌళి గౌడ్ నవతెలంగాణ -పెద్దవంగర: కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు అనపురం చంద్రమౌళి గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని అవుతాపురం లో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభ కరపత్రాలను రాష్ట్ర సలహాదారు గునిగంటి మోహన్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 14 న జిల్లా కేంద్రంలో జరిగే […]
The post గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment