నవతెలంగాణ కాటారంకాటారం మండల కేంద్రం లో గల గిరిజన బాలుర పాఠశాల లో చాచా నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారo గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ ఎచ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ ఎన్నో సేవలు అందించడం జరిగిందని, స్వతంత్ర ఉద్యమంలో గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కి నాయకత్వం […]
The post గిరిజన బాలుర పాఠశాలలో ఘానంగా బాలల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment