• Login / Register
  • Site Logo

    గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటకలోని బళ్లారి శివార్లలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్‌తో నిప్పంటించడంతో ఫర్నిచర్ కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    The post గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment