నవతెలంగాణ-హైదరాబాద్ : వ్యవస్థీకృత సంప్రదాయ స్నాక్స్ రంగంలో భారతదేశపు ప్రముఖ కంపెనీలలో ఒకటైన ‘గోపాల్ స్నాక్స్’, తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి అయిన ‘గాథియా’ (Gathiya) కోసం “ఛోటీ భూక్ కా బడా సొల్యూషన్” (చిన్న ఆకలికి పెద్ద పరిష్కారం) అనే ట్యాగ్‌లైన్‌తో భారీ జాతీయ స్థాయి ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత ఇష్టపడే స్నాక్స్‌లో ఒకటిగా గాథియా స్థానాన్ని హైలైట్ చేస్తూ చేపట్టిన మొట్టమొదటి భారీ స్థాయి ప్రచారం ఇదే కావడం విశేషం. గోపాల్ స్నాక్స్ ప్రపంచంలోనే […]
The post గాథియా కోసం గోపాల్ స్నాక్స్ భారీ జాతీయ ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment