గాజా : ఆర్థిక సంక్షోభంతో ‘ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్‌ఆర్ డబ్ల్యూఏ)’ గాజాలో పలువురు ఉద్యోగులను తొలగించింది. 2026 బడ్జెట్‌లో 220 మిలియన్ డాలర్లు లోటు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దీంతో గాజాలోని స్థానిక సిబ్బందికి ఈ నెల 20శాతం వేతనంలో కోత విధించనున్నట్టు ప్రకటించింది. పనిగంటలను తగ్గించడంతో పాటు ఈ ప్రాంతం వెలుపల ఉన్న ఉద్యోగుల కోసం ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.ఆర్థికలోటు తమ సిబ్బందికి చెల్లింపుల నుంచి ప్రతికూల పరిస్థితుల్లో శరణార్థులకు మానవ సేవలను […]
The post గాజాలో ఉద్యోగులను తొలగించిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ appeared first on Navatelangana.
Leave A Comment