– శాంతి ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం– తిరస్కరించిన హమాస్‌వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను సమర్ధిస్తూ, గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల ఏర్పాటుకు అధికారమిస్తూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. దీన్ని ‘నిజమైన చారిత్రక క్షణం’ గా ట్రంప్ వ్యాఖ్యానించారు.సోమవారం సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో భద్రతా మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. 15 మంది సభ్యులు గల మండలిలో 13 ఓట్లు అనుకూలంగా […]
The post గాజాలో ఇక అంతర్జాతీయ బలగాలు appeared first on Navatelangana.
Leave A Comment