కాల్పుల విరమణను పట్టించుకోని ఇజ్రాయిల్‌తాజా దాడుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి69 వేలు దాటిన మరణాల సంఖ్య గాజా : ఇజ్రాయిల్ తన ఉన్మాద చర్యలతో గాజాలో మళ్లీ అలజడిని సృష్టించింది. ఇజ్రాయిల్ సైన్యం దాడులను కొనసాగించింది. తాజా దాడుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 69 వేలకు పైగా చేరుకున్నది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్నివెల్లడించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో గతనెల 10న కాల్పుల విరమణ […]
The post గాజాలో ఆగని రక్తపాతం appeared first on Navatelangana.
Leave A Comment