ఇజ్రాయిల్ సైన్యం వెల్లడి జెరూసలేం : సెంట్రల్ గాజాలో ఒక వ్యక్తి కోసం ‘టార్గెటెడ్ స్ట్రైక్’ నిర్వహించినట్టు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయిల్ దళాలపై దాడికోసం సదరు వ్యక్తి ప్రణాళిక రచిస్తున్నాడని అందుకే ఈ దాడికి పాల్పడ్డామని సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం కాల్పుల విమరణ అమల్లో ఉన్నా ఇజ్రాయిల్ ఈ దాడికి తెగించడం గమనార్హం. ఇస్లామిక్ జిహాద్ సభ్యుడ్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ప్పాలడినట్టు తెలిపింది. ఈ సభ్యుడు కారులో ప్రయాణిస్తుండగా డ్రోన్ సహాయంతో ఇజ్రాయిల్ […]
The post గాజాపై ‘టార్గెటెడ్ స్ట్రైక్’ appeared first on Navatelangana.
Leave A Comment