నవతెలంగాణ- రాయపోల్ : రామ్ సాగర్ గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల మూడవ తేదీన మంగళవారం రాత్రి సమయంలో రాంసాగర్ గ్రామస్తులైన శ్రీరామ్ సురేష్, రాగి రాము ఇద్దరూ కలిసి వారి గ్రామంలో జరిగిన సర్కస్ ను చూసి […]
The post గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు రిమాండ్ కు తరలింపు appeared first on Navatelangana.
Leave A Comment