• Login / Register
  • Site Logo

    గాంధీ నగర్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – గోవిందరావుపేట మండలం లోని గాంధీనగర్ గ్రామంలో ఆది వారం సేవాలాల్ 287వ జయంతి వేడుకలను గాంధీనగర్ గ్రామంలోని అభయ ఆంజనేయ ఆలయంలో గ్రామ సర్పంచ్ బానోత్,నిర్మల వెంకన్న  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిర్మల వెంకన్న బంజారా జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి జాతిని సన్మార్గంలో నడిపించిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని బంజారాలను ఉన్నంతవరకు సేవాలాల్ సేవలు గుర్తుండిపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట గ్రామ సర్పంచ్ లావుడియా జోగా, భూక్య […]

    The post గాంధీ నగర్ లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment