• Login / Register
  • Site Logo

    గాంధీ ఏం పాపం చేశారు

    Rss వార్తలు

    ఉపాధి హామీ చట్టానికి పేరేందుకు తొలగించారుబ్రిటీష్‌ పాలకులే ఆయన్ను ముట్టుకోలేదుమతతత్వ శక్తులు కాల్చి చంపాయి : చెన్నై బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహాత్మా గాంధీ ఏం పాపం చేశారనీ, ఉపాధి హామీ చట్టానికి ఆయన పేరును ఎందుకు తొలగించారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం చెన్నై నగరంలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ […]

    The post గాంధీ ఏం పాపం చేశారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment