• Login / Register
  • Site Logo

    గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయం దిశగా కాంగ్రెస్‌ దూసుకెళ్తోంది. రౌండ్‌ రౌండ్‌కు ఆ పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ 12 వేలకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితాల కోసం లైవ్‌బ్లాగ్‌ క్లిక్‌ చేయండి.

    The post గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment