– ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ నవతెలంగాణ గాంధారి ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు గాంధారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్రపతి, సభాపతి, ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, మంత్రులు, సభ్యులు గా పాత్రలు పోషిస్తూ లోక్‌సభ సమావేశాల నిర్వహణను చక్కగా ప్రదర్శించారు.మాక్ పార్లమెంట్ ద్వారా స్పీకర్ ఎన్నిక, బిల్లుల ప్రవేశం, ప్రశ్నోత్తర కాలం, జీరో అవర్ […]
The post గాంధారి జడ్పీహెచ్ఎస్ లో మాక్ పార్లమెంట్ appeared first on Navatelangana.
Leave A Comment