హర్షం వ్యక్తం చేసిన స్థానికులునవతెలంగాణ – చందుర్తిఆధునిక భాషా చరిత్ర ఆధునిక సాహిత్యం ఒకరు, జానపద విజ్ఞానం అంశంలో మరొకరు నాల్గు బంగారు పథకాలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు సాధించారు. మండలంలోని లింగంపేటకు చెందిన కదాసు సుగుణ-లింబాద్రి కూతుర్లు నర్మదా 2020-2022 సంవత్సరంలో అగ్రహారం కాలేజీలో ఎం. ఏ పూర్తి చేసి ఆధునిక కవిత బాషా చరిత్రపై అత్యధిక మార్కులు సాధించింది. చిన్న కూతురు నీరజ జానపద విజ్ఞాన అంశంలో అత్యధిక మార్కులు సాధించగా […]
The post గవర్నర్ చేతులమీదుగా బంగారు పథకాలు అందుకున్న అక్కాచెల్లెలు appeared first on Navatelangana.
Leave A Comment