• Login / Register
  • Site Logo

    గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి: డా. ఏంజెల్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాల తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేందుకు గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ ఏంజెల్ తెలిపారు. గురువారం ఉప్పెరు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, భీంపురం ఆరోగ్య ఉప కేంద్రం, ఉప్పెరు ఉపకేంద్రం పరిధిలోని గ్రామాలలోని  గర్భిణీ స్త్రీలను డాక్టర్ ఏంజెల్ పరీక్షించారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధుల గురించి గర్భిణి స్త్రీలకు అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణీ స్త్రీ,  ప్రభుత్వ ఆసుపత్రిలోన కాన్పులు […]

    The post గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి: డా. ఏంజెల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment