విడాకులిచ్చిందన్న కోపంతో కిరాతకంగా చంపిన మొదటి భర్తపోలీసుల అదుపులో నిందితుడు నవతెలంగాణ -వనస్థలిపురంవిడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుని జీవిస్తున్న ఓ మహిళను ఆమె మాజీ భర్త అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూడు నెలల గర్భవతిగా ఉన్న మహిళను హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బల్లాపూర్ చంద్రపూరి జిల్లాకు చెందిన సునీతకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన […]
The post గర్భిణి దారుణ హత్య appeared first on Navatelangana.
Leave A Comment