– మండలంలో హై లెవెల్ బ్రిడ్జిలు లేకపోవడమే ప్రధాన కారణం – పత్తి వరి పంట వర్షార్పణంనవతెలంగాణ-గన్నేరువరం: తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రం లోని ఊర చెరువు మత్తడి వద్ద ప్రవాహ తీవ్రత అధికంగా ఉండడంతో గన్నేరువరం కు రాకపోకలు నిలిచిపోయాయి. పారువెల్ల , జంగపల్లి గ్రామాలలో ఉన్న లో లెవెల్ కల్వర్టుల పై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అకాల […]
The post గన్నేరువరంకు రాకపోకలు బంద్ appeared first on Navatelangana.
Leave A Comment