• Login / Register
  • Site Logo

    గణతంత్ర వేడుకలకు జీపీ కార్యదర్శి ఆహ్వానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్రేపు సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉదయం ఏడు గంటల 15 నిమిషాలకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అధికారులు, పాత్రికేయులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా కోరారు. కాగా ఇప్పటికే పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల కోసం […]

    The post గణతంత్ర వేడుకలకు జీపీ కార్యదర్శి ఆహ్వానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment