పోలీస్ శాఖలో 15 మందికి పతకాలుహెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గ్యాలంటరీ అవార్డుఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా, 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌ఫైర్, జైళ్లు, హోంగార్డ్ విభాగంలో మరో 8 అవార్డులు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో77వ గతణంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన మెడల్స్‌లో తెలంగాణకు 23 పతకాలు వరించాయి. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలకు గాను 15 మంది పోలీసులకు మెడల్స్ దక్కాయి. ఒకరికి గ్యాలంట్రీ మెడల్ (జీఎం), ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట […]
The post గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో తెలంగాణకు 23 మెడల్స్ appeared first on Navatelangana.
Leave A Comment