మనకు జాతీయ పండుగలు రెండు. ఒకటి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవమైతే, రెండోది గణతంత్ర దినోత్సవం జనవరి 26న జరుపుకుంటాం. నిజంగా ఈ రెండు పండుగల ప్రాధానత్యలు ఇప్పటి తరానికి మరింత ఎక్కువగా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలు, యోధులు, నాయకులు ఎన్ని త్యాగాలు చేసిందీ, జీవితాలను అర్పించిందీ కష్టాలు పడిందీ కొద్దికొద్దిగా మరుగున పడేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఎవరెవరు నిజమైన త్యాగధునులో, నాయకులో నేటి తరానికి తెలియకుండా చేస్తున్నారు. […]
The post గణగంత్ర ప్రతిజ్ఞ appeared first on Navatelangana.
Leave A Comment