నవతెలంగాణ – కట్టంగూర్ : గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఇస్మాయిల్ పళ్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు(29) వృత్తి రీత్యా తాపీ మేస్తి. మూడు సంత్సరాల క్రితం మండలంలోని పేరిందేవిగూడెం గ్రామానికి చెందిన బొప్పని సూరయ్య కుమార్తె రాజేశ్వరీతో వివాహం జరిగింది. గత కొంత కాలంగా నాగరాజు తాగుడుకు బానిసై పనికి వెళ్లడం మానేశాడు. కూలీ పనికి […]
The post గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment