4 పరుగులతో నేపాల్‌పై గెలుపుఇంగ్లాండ్ 184/7, నేపాల్ 180/6 ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పసికూనలు గర్జిస్తున్నాయి. నెదర్లాండ్స్, అమెరికా ఆకట్టుకునే ప్రదర్శన చేయగా.. నేపాల్ ఓ అడుగు ముందుకేసింది. మాజీ చాంపియన్ ఇంగ్లాండ్‌పై దాదాపు విజయం సాధించినంత పని చేసింది. ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గట్టెక్కింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో నేపాల్‌పై గెలుపొందింది. 185 పరుగుల ఛేదనలో నేపాల్ బ్యాటర్లు దంచికొట్టారు. ఇంగ్లాండ్ స్టార్ […]
The post గట్టెక్కిన ఇంగ్లాండ్ appeared first on Navatelangana.
Leave A Comment