నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన మహాఘఠ్‌బంధన్ కేవలం 34 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమికి ఒక పాఠం లాంటివనితమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తూనే, […]
The post గట్టిగా పోరాడిన తేజస్వి యాదవ్కు అభినందనలు: సీఎం ఎంకే స్టాలిన్ appeared first on Navatelangana.
Leave A Comment