• Login / Register
  • Site Logo

    గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికలపై స్టేకు నిరాకరణ

    Rss వార్తలు

    హైకోర్టు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలపై స్టే జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేయటం చెల్లదని..అందువల్ల ఎన్నికలపై స్టే ఇవ్వాలనే మధ్యంతర అభ్యర్థనను తిరస్కరించింది. వార్డుల పునర్విభజన జీవో 7ను సవాల్‌ చేస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ విజయ్ సేన్‌రెడ్డి గురువారం విచారించారు. చేపట్టారు. మల్లనసాగర్‌లో ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్‌, లక్ష్మాపూర్‌, బంజర్‌పల్లి, వేములఘాట్‌, నాగారం తాండాకు చెందిన ముంపు గ్రామస్తులకు […]

    The post గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికలపై స్టేకు నిరాకరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment