నవతెలంగాణ – ఆర్మూర్ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ ఆదేశాల మేరకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు గగుపల్లి సర్పంచ్ కొండి నాడ్పి గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని […]
The post గగుపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం appeared first on Navatelangana.
Leave A Comment