చిన్న స్టార్టప్‌లకూ మద్దతిస్తాం..గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా భారత్‌బారామతి ప్రమాద బ్లాక్ బాక్స్ విశ్లేషణ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నవతెలంగాణ – బిజినెస్ బ్యూరోభారతదేశం ప్రపంచ విమానయాన రంగానికి కేంద్ర బిందువుగా మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న వింగ్స్ ఇండియా ఎక్స్‌పోనూ వరుసగా రెండో రోజూ సందర్శించిన మంత్రి అవార్డుల ప్రదానోత్సవం, సదస్సులో పాల్గొన్నారు. కేపీఎంజీ-ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన ”పావింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏవియేషన్ […]
The post గగనతల రంగంలో విస్తృతావకాశాలు appeared first on Navatelangana.
Leave A Comment