కులసంఘాలతో, కాలనీ కమిటీలతో సమావేశాలు ఓటరు లిస్టును జల్లెడ పడుతున్న అభ్యర్థులుజాబితాల్లో అనుకూల, వ్యతిరేక ఓటర్ల గుర్తింపు తటస్థ ఓటర్ల మచ్చికకు ప్లాన్ నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధిమున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. గత వారం రోజులుగా అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుండటంతో గంపగుత్త ఓట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపల్, కార్పొరేషన్‌ల్లో ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం డివిజన్, వార్డుల్లో ఉన్న కులసంఘాలను, కాలనీ […]
The post గంపగుత్త ఓట్లకు గాలం appeared first on Navatelangana.
Leave A Comment