అందుకు అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు నవతెలంగాణ – ఆలేరు టౌను గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం పనులతో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజపేట, తుర్కపల్లి మండలంలోని గ్రామాలు గుండాల, మోట కొండూరు, ఆత్మకూరు, మండలాలలోని గ్రామాలతో పాటు మోత్కూర్ లోని గ్రామాలు కూడా నీటి ఎద్దడి తొలగనుంది. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య వడివడిగా అడుగులు వేస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణ విషయంలో నిపుణులను సంప్రదించి, గ్రామాలకు ముప్పు […]
The post గంధమల్ల రిజర్వాయర్ తో తీరనున్న నీటి ఎద్దడి appeared first on Navatelangana.
Leave A Comment