• Login / Register
  • Site Logo

    గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి : ఐద్వా

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మరణానికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ను తరలిస్తున్న మాఫియాను అడ్డుకోవడంలో సౌమ్య చూపించిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎక్సైజ్‌ […]

    The post గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి : ఐద్వా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment