– సైబర్ నేరగాళ్లు, బెట్టింగ్ యాప్‌లతో జాగ్రత్త : ఫలక్‌నుమా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీతయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌నవతెలంగాణ – ధూల్ పేట్‌యువత గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని ఫలక్‌నుమా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీతయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. సైబర్ నేరగాళ్లు, బెట్టింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ జంగంమెట్ రవీంద్ర నాయక్‌నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ ప్రెసిడెంట్ ఈ.కృష్ణ నాయక్ […]
The post గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు యువత కృషి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment