నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంనవతెలంగాణ – కాటారంమండలంలోని గంగారం విద్యుత్ సబ్స్టేషన్లో ఆర్ టి ఎఫ్ ఎం ఎస్ ప్రక్రియను ప్రారంభించిన ట్రాన్స్కో ఎస్ఈ మల్సూర్ నాయక్.. అనంతరం మాట్లాడుతూ… దీంతో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి సిబ్బంది రక్షణకు ఉపయోగపడుతుందని ఎస్ఈ తెలిపారు. ఇందులో ట్రాన్స్కో డిఈ పాపిరెడ్డి, డి ఈ ( ఎమ్మార్టీ &పీ ) సదానందం, ఏడీఈలు ప్రశాంత్ రెడ్డి, నాగరాజు, సందీప్ పాటిల్, డివిజన్ లోని […]
The post గంగారం సబ్స్టేషన్లో ఆటోమేషన్ ప్రారంభం.. appeared first on Navatelangana.
Leave A Comment