• Login / Register
  • Site Logo

    ఖేల్ ఖతం – తాలీ బజావ్

    Rss వార్తలు

    హైటెక్‌ సిటీ, అన్నీ 40 అంతస్తులు..ఒకడు 19 వ అంతస్తులో మరొకడు 36లోఅన్నీ పిట్టగూళ్ళు… గుబురు చెట్టు ఆకుల పొదల్లో నిశ్శబ్ద రొదముక్కులతో పొడుచుకోడాలు… రెక్కలతో కొట్టుకోడాలుకిచకిచ అరచి అరచి… చివరికి అభద్రత కౌగిట్లో నిద్రపోవడాలుబయట సిమెంట్‌ రోడ్లపై రక్తనాళాల్లో పరుగెత్తేకొలస్ట్రాల్‌, ప్లాస్మా, రెడ్‌ సెల్స్‌, వైట్‌ సెల్స్‌.. ప్లేట్లెట్స్‌ వలెపరుగు ఎక్కడికో తెలియదుడ్రైవర్‌ పెయిడ్‌… డిస్టినేషన్‌ మాత్రమే తెలుసతనికిఎందుకు.. ఎక్కడికి.. ఎవరికోసం – కర్త కర్మ క్రియ –ఒక భూబిలంలో అగ్ని అఖాతంఅతను 35 వ […]

    The post ఖేల్‌ ఖతం – తాలీ బజావ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment