• Login / Register
  • Site Logo

    ఖాళీ స్థలాలు..మురుగు కూపాలు.!

    Rss వార్తలు

    మండలంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం..నవతెలంగాణ – మల్హర్ రావుమండల వ్యాప్తంగా స్థానిక పరిపాలనలో సమన్వయ లోపం ప్రజారోగ్యానికి పెను శాపంగా మారుతోంది. తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం, కొండంపేట, ఇప్పలపల్లి, నాచారం, ఆన్సాన్పల్లి, వళ్లెంకుంట తోపాటు పలు గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, కలుషితమైన పరిసరాలు దోమలకు ఆవాసంగా మారి, మలేరియా, టైఫాయిడ్ వంటి తీవ్ర జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తరచూ రోగాల బారిన పడి,ఆసువత్రుల పాలవుతూ […]

    The post ఖాళీ స్థలాలు..మురుగు కూపాలు.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment