• Login / Register
  • Site Logo

    ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – ముధోల్ ఖాతాదారులు సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎడ్ బిడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ బ్రాంచ్‌ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మన్ అన్నారు. మండల లోని చించాల గ్రామంలో గురువారం సాయంత్రం ఖాతాదారులకు, రైతులకు,అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంక్‌ సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్‌ ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మేసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ, డెబిట్‌ కార్డుల పిన్‌, సీవీవీ వంటి నంబర్లు […]

    The post ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment