‘నోరు జారానంటూ’ సీపీకి కౌశిక్‌రెడ్డి క్షమాపణలు వీణవంక జాతర సాక్షిగా చెలరేగిన ఆధిపత్య పోరుకరీంనగర్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహించిన ఐపీఎస్ అధికారుల సంఘం చివరకు సోషల్ మీడియా వేదికగా హుజురాబాద్ ఎమ్మెల్యే వివరణ నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిసంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఈసారి ఏకంగా పోలీస్ బాసులనే టార్గెట్ చేసి చిక్కుల్లో పడ్డారు. వీణవంక జాతర నిర్వహణ విషయంలో స్థానిక ఆధిపత్య పోరులో భాగంగా మొదలైన గొడవ […]
The post ఖాకీల గర్జనతో దిగొచ్చిన ‘పాడి’ appeared first on Navatelangana.
Leave A Comment