ఒక్కసారిగా రూ.4 వేలకు తగ్గిన ధర రైతుల ఆందోళన నవతెలంగాణ-గాంధీ చౌక్‌ఖమ్మం మిర్చి మార్కెట్‌లో వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి గిట్టుబాటు ధర చెల్లించకుండా రైతులను దోచుకుంటున్నారు. వారం రోజులుగా తమకు ఆర్డర్లు ఉన్నాయని రోజుకు కొంత ధర పెంచుకుంటూ మిర్చి జెండా పాటను రూ.21,500 వరకు చేసి మిగతా సరుకు కొనుగోళ్లను పరుగుళ్ళు పెట్టించడంతో రైతులకు కొంత మేర ఊరట కలిగింది. దాంతో ఇవే ధరలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని రైతులు ఆశించారు. అయితే వారి ఆశల మీద […]
The post ఖమ్మం మిర్చి మార్కెట్లో వ్యాపారస్తుల సిండికేట్ appeared first on Navatelangana.
Leave A Comment